tag:blogger.com,1999:blog-564337156468702423.post5436302418440457854..comments2022-10-22T05:06:49.045-07:00Comments on అక్షరసుమం ♥♥♥♥♥♥ Aksharasumam: నేనే దొరికానా నీకు?sirihttp://www.blogger.com/profile/03334831599677113771noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-564337156468702423.post-77409483534116815292012-02-24T04:17:10.180-08:002012-02-24T04:17:10.180-08:00http://premaantarangam.blogspot.in/2010/07/blog-po...http://premaantarangam.blogspot.in/2010/07/blog-post.html
పరిమళించిన పథాలలో

నడిచారో, పరుగెత్తారో, అలసిపోయారో

స్విచ్ వేయగానే గిర్రున తిరిగే ఫేనులా

కాలమేమి తిరగదు

ఒకరికొకరుగా ప్రీతిచేయడానికి

మనకు మనంగా శృతిచేయడానికి

మధ్య మధ్య ప్రవేశిస్తూనే వుంటుంది

వడిసి పట్టుకోవడం

మెలిపెట్టడం

సహనాన్నో బందాన్నో పరీక్షించడం

నడిపించడం పరుగులెత్తించడం

ఏడ్పించడం నవ్వించడం

దూరం చేయడం దగ్గరవ్వడం

కళ్ళలో కలలు నింపడం

దానికి వెన్నతో పెట్టిన విద్య

ఎవర్ని గెలిపిస్తుందో

ఎవర్ని ఓడిస్తుందో

బహుశ

తను అలసినప్పుడు

మరో జంటను వెతుకుతుంది

దాని వెతకడం ఆ జంట వంతౌతుంది.జాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/17692742473346466075noreply@blogger.comtag:blogger.com,1999:blog-564337156468702423.post-1843082929903003052011-12-27T06:18:05.214-08:002011-12-27T06:18:05.214-08:00మార్పు రావాలంటే ముందు మనిషి మార్పు వైపు పయనించాలి ...మార్పు రావాలంటే ముందు మనిషి మార్పు వైపు పయనించాలి నేస్తం
విప్లవం ఒక మార్పు
జ్ఞాన సముపార్జన ఒక మార్పు
ఆచరణ ఒక మార్పు
మార్పు కోసం ఆత్రుత పడే ఓ మనిషి
మార్పు ప్రకృతి సహజ గుణం కదా !నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.com