నిను చూసిన తరవాత
నా మది లో ఉప్పొంగిన భావ కెరటమే ప్రేమ!
నిను చూడగానే నవ్వే
నా కళ్ళలోని కాంతియే ప్రేమ!
నిశ్శబ్దం గా నీతో మాట్లాడే
నా మూగ మనసు కోరేది ప్రేమ!
పువ్వుల పై తిరిగేడు
తుమ్మెదల ఝుంకారమే ప్రేమ!
ప్రేమంటే ఏమి చెప్పను?
నా ప్రేమ ను ఎలా నిరూపించను ?
నీవు నిందించినా నవ్వుకునే
నా పిచ్చితనమే ప్రేమ!
నాకు తెలిసింది ఒక్కటే
అది నువ్వంటే నాకు ఎనలేని ప్రేమ !
నా మది లో ఉప్పొంగిన భావ కెరటమే ప్రేమ!
నిను చూడగానే నవ్వే
నా కళ్ళలోని కాంతియే ప్రేమ!
నిశ్శబ్దం గా నీతో మాట్లాడే
నా మూగ మనసు కోరేది ప్రేమ!
పువ్వుల పై తిరిగేడు
తుమ్మెదల ఝుంకారమే ప్రేమ!
ప్రేమంటే ఏమి చెప్పను?
నా ప్రేమ ను ఎలా నిరూపించను ?
నీవు నిందించినా నవ్వుకునే
నా పిచ్చితనమే ప్రేమ!
నాకు తెలిసింది ఒక్కటే
అది నువ్వంటే నాకు ఎనలేని ప్రేమ !
0 comments: