అక్షరాలూ............
నన్నూ అల్లుకునే నేస్తాలు
హత్తుకునే ఆత్మీయ బందాలు
నా ఏకాంతపు వాకిళ్ళలో
విరబూసే సుమగంధాలు !!
నన్నూ నేను నిర్వచిస్తే
చదివిన ప్రతీసారి
నాకు నన్నూ కొత్త గా చూపిస్తూ
నా ఉనికి కి అర్థాలు చెపుతూ
నాలో వసిస్తూ
నాతో రమిస్తూ
నన్ను ఊరడిస్తూ
పలకరించే స్వాతి చినుకులు !!
అక్షరాలూ ...అవే గాని
ప్రతీ సారి కొత్త అర్థాలు ...కొంగొత్త అందాలు
0 comments: