నీ విరహంతో మది మౌనపీఠం అదిష్టిస్తే
మది లేని ఈ మట్టి చెత్త ఏదో మనుగడ సాగిస్తోంది!
నీ కమ్మని వలపుల తలపులతో.....
నీ ప్రేమ లోకంలో విహంగం లా విహరిస్తోంది
వస్తావు కదూ ! నీ మాటల తో కవ్విస్తావు కదూ ..!


This entry was posted on 6:52 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    నరసింహ మూర్తి said...

    ఆర్ద్రత ఉంది ఈ భావుకతలో ... మీరు ఎవరికోసం వ్రాసారో వారు చదివితే మంచులా కరిగి మీవైపుకు రావాల్సిందే ఇది చదివి ... కొంత ఆధ్యాత్మికత కూడ కనపడింది..

  1. ... on November 12, 2009 at 10:05 AM  

About Us