అనంతసాగరం  ఈ   ఆలోచన  లోకం
ఒక చోట మునకేస్తే మరో చోట తెలుతావు
మరీ లోతుగా వెళితే మునకే కాని
మరలి వచ్చు  తీరం దారి మరిచిపోతావు
కనుక తస్మాత్ జాగ్రత్త నేస్తం!
ఈ జీవనసాగరాన
భావోద్వేగ అలల అలజడి చూడు
సంద్రపు హోరు పరిశీలించు
విశ్వసాక్షిలా జీవితాన్ని అనుభవించు !




This entry was posted on 1:40 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    నరసింహ మూర్తి said...

    మరీ లోతుగా మునిగితే ముత్యాలతో తిరిగి వస్తామేమోనండి. ఎంతలోతుకు మునిగినా ప్రేమ కదా ఎలాగు తీరం చేరుస్తుంది..
    విశ్వ సాక్షిలా ఉండమని చెప్పటం చాలా బాగుంది.

    మూర్తి

  1. ... on November 12, 2009 at 9:50 AM  

About Us